యజ్ఞోపవీత ధారణ విధిః
Yajnopavita Dharana Vidhi (Wearing the Sacred Thread)
Fill the blanks with names, gotram and the day’s details as needed. Get samvatsaram, tithi, nakshatram for your city →
అచమ్య ప్రాణానాయమ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం మమ బ్రహ్మతేజసః అభివృద్ధ్యర్థం, సకల శ్రౌత స్మార్త నిత్య కర్మనుష్ఠాన అధికార యోగ్యతాసిద్ధ్యర్థం, నూతన యజ్ఞోపవీత ధారణం కరిష్యే ।
యజ్ఞోపవీతం కుంకుమాదినా అలంకృత్య । త్రిరాచామేత్ శ్రోత్రే । అచమ్య
ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్సహజం పురస్తాత్ ।
ఆయుష్యమగ్ర్యం ప్రతి ముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః ।
ధృత్వా । త్రిరాచామేత్ । ద్విః పరిమృజ్య । సకృదుపస్పృశ్య ।
యత్సవ్యం పాణిం పాదౌ ప్రోక్షతి । శిరశ్చక్షుషీ నాసికే శ్రోత్రే ।
(గృహస్థులు ఈ క్రింది విధానముతో రెండవ, మూడవ యజ్ఞోపవీతములుధరించవలెను)
గృహస్థాశ్రమాంగత్వేన ద్వితీయ యజ్ఞోపవీత ధారణం కరిష్యే ।
ఓం.యజ్ఞోపవీతం బలమస్తుతేజః । ధృత్వా । త్రిరాచామేత్ శ్రోత్రే ।
ఉత్తరీయార్థే తృతీయ యజ్ఞోపవీత ధారణం కరిష్యే ।
ఓం యజ్ఞోపవీతంబలమస్తుతేజః । ధృత్వా । త్రిరాచామేత్ శ్రోత్రే ।
యజ్ఞోపవీతాధిష్ఠాన దేవతా ప్రీత్యర్థం యథాశక్తి గాయత్రీ మహామంత్ర జపం కరిష్యే ।
దశవారం గాయత్రీం జప్త్వా ।
జీర్ణయజ్ఞోపవీతం అవముచ్య విసృజేత్ ।
శ్లో॥ ఉపవీతం ఛిన్నతంతం జీర్ణకశ్మలదూషితమ్ ।
విసృజామి యశో బ్రహ్మ వర్చో దీర్ఘాయురస్తుమే ॥
నూతన యజ్ఞోపవీతము ధరించవలసిన నిమిత్తములు
యజ్ఞోపవీతము జీర్ణమైననూ, శవస్పర్శ వాహనస్పర్శ చేసిననూ, రజస్వలస్త్రీ చండాలాది మహాపాపి స్పర్శజరిగిననూ, జాతా శౌచ, మృతాశౌచములందునూక్రొత్త యజ్ఞోపవీతము ధరించవలెను.
శ్రావణ పౌర్ణమినాడు అందరూ నూతన యజ్ఞోపవీత ధారణ తప్పక చేయవలెను.
