సముద్ర స్నాన సంకల్పం
Samudra Snana (Sea Bath) Sankalpam · Any seashore (example in text: Dhanushkodi, Rameswaram, Tamil Nadu)
Fill each blank with the day’s details. Get samvatsaram, tithi, nakshatram for your city →
అచమ్య ఏవంగుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ గోత్ర: నామధేయ: ధర్మపత్నీ సమేత: శ్రీమత: గోత్రస్య నామధేయస్య ధర్మపత్నీ సమేతస్య సకుటుంబస్య మమ సమస్తపాప క్షయార్థం క్షేమ స్థైర్య ధైర్య విజయ ఆయు: ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధిర్థంధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం మమ ఇహజన్మని గత జన్మసుచ,బాల్య యౌవన కౌమార వార్ధక్యేషు, జాగ్రత్ స్వప్న సుషుప్తి అవస్థాసు, మనోవాక్కాయ కర్మభి: కృత సమస్త పాపక్షయార్థం, కామక్రోధ లోభ మోహ మద మాత్సర్య ఈర్ష్యాఅసూయా రాగద్వేషాదిభి:, కలుషితేన మనసా వాక్ పాణి పాద పాయూపస్థకర్మేంద్రియై:, త్వక్ చక్షు: శ్రోత్ర జిహ్వాఘ్రాణై: జ్ఞానేంద్రియైశ్చ కృతానాం మహాపాపానాం బ్రహ్మహత్యా సురాపాన సువర్ణస్తేయ గురుతల్పగమనతత్సంగతిత్వాదిపంచమహాపాతకానాం, మహాపాతక సమపాతకానాం ఉపపాతకానాం అతిదేశిక పాపానాం, సంకలీకరణ, మలినీకరణ, అపాత్రీకరణ, జాతిభ్రంశకరాణాం,అవకీర్ణకానాం, ప్రకీర్ణకానాం, నవ విధానాం పాతకానాం నిశ్శేష నివృత్తి ద్వారాశ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం జ్ఞానతో౽జ్ఞానతశ్చ కృతానాంనిఖిలం సర్వ విధ పాపానాం వాసనాక్షయార్థం సర్వత్రప్రవందనాయకస్య సదాశివస్య అభేదేన లక్ష్మీనారాయణస్య పాదారవిందయో: అఖండ అన్వధికార అచంచలశీఘ్రభక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం అపరోక్ష బ్రహ్మ సాక్షాత్కార సిద్ధ్యర్థం( శ్రీ రామేశ్వర ముఖ్యాతిత్ర ధనుష్కోట్యాం సపరివార రామలింగస్వామి దేవతా సన్నిధౌ)సముద్రస్నాన మహం కరిష్యే.
త్రివారం నిమజ్య-మూడు పర్యాయములు మునిగిమహసంకల్పము చెప్పుకొని, పంచసూక్త మంత్రములతో సముద్రోదకమును శిరస్సునప్రోక్షణ చేసుకొని, స్నానాంగ తర్పణం పూర్తిచేసుకొని, మరల సంకల్పము చేసిఅచమ్య) పిప్పలాది తర్పణం కరిష్యే.
సముద్రోదకముతోనే తర్పణము చేయవలెను.
1 పిప్పలాదం తర్పయామి.
2 కపిం తర్పయామి.
3 కణ్వం తర్పయామి.
4 కృతాన్తం తర్పయామి.
5జీవనేశ్వరం తర్పయామి .
6వశిష్ఠం తర్పయామి.
7 వామదేవం తర్పయామి.
8 పరాశరం తర్పయామి.
9అపాం పతిం తర్పయామి
10వాల్మీకిం తర్పయామి.
11నారదం తర్పయామి.
12వాలఖిల్యాన్ తర్పయామి
13నలం తర్పయామి .
14నీలం తర్పయామి.
15గవాక్షం తర్పయామి.
16గవయం తర్పయామి.
17గంధమాదనం తర్పయామి.
18జాంబవంతం తర్పయామి.
19హనుమంతం తర్పయామి.
20సుగ్రీవం తర్పయామి.
21అంగదం తర్పయామి .
22మైందం తర్పయామి.
23ద్వివిదం తర్పయామి.
24ఋషభం తర్పయామి.
25శరభం తర్పయామి.
26రామం తర్పయామి.
27లక్ష్మణం తర్పయామి.
28సీతాం తర్పయామి.
గమనిక:సముద్ర తీరముల యందు మరియు ఇతర తీరముల యందుసముద్ర స్నానము చేయునపుడు సంకల్పములో ఆయా క్షేత్ర దేవతా ప్రీతికై ఆదేవతా నామధేయములను ఉచ్చరించి, మరియు క్షేత్ర నామములను ఉచ్చరించి,(ఉదాహరణకు రామేశ్వర సముద్రముందైనచో శ్రీ రామేశ్వర మహాక్షేత్రధనుష్కోట్యాం సపరివార రామలింగస్వామి దేవతా సన్నిధౌ సముద్రస్నానమహంకరిష్యే.)
ప్రీత్యర్థం దేవతా సన్నిధౌ సముద్ర స్నాన మహంకరిష్యే.
అని చెప్పుకొని త్రివారం నిమజ్య-మూడు పర్యాయములు మునిగిమహసంకల్పము చెప్పుకొని, పంచసూక్త మంత్రములతో సముద్రోదకమును శిరస్సునప్రోక్షణ చేసుకొని, స్నానాంగ తర్పణం పూర్తిచేసుకొని, పిప్పలాది తర్పణములు,పితృ తర్పణములు చేయవలెను.)
ఆబ్రహ్మ స్తంబ పర్యంతం యత్కించిత్సరాచరం|
మయా దత్తేన తోయేన తృప్తిమేవాభిగచ్ఛతు||
శ్లో|| యన్మయా దూషితం తోయం శారీర మల సంయుతం
తస్య పాప విశుద్ధ్యర్థం యక్షాణం తర్పయామ్యహం
ఈ మంత్రము చెబుతూ ఒడ్డన మూడు దోసిళ్లు ఉదకము విడిచిపెట్టవలెను.
సంధ్యావందనము చేసుకొని పితృదేవతలనుద్దేశించి శ్రాద్ధము,తర్పణము, యదాశక్తి దశదానములు, షోడశ మహాదానములు పూర్తిచేసుకొని, సముద్రునికి నమస్కరించవలెను.
