Plan My Darshan

శ్రీ మాధవేశ్వరీ దేవీ శక్తిపీఠం (ప్రయాగ) సంకల్పం

Madhaveshwari (Alopi) Devi Shakti Peetham · Prayagraj, Uttar Pradesh

Fill each blank with the day’s details. Get samvatsaram, tithi, nakshatram for your city →

ప్రయాగే మాధవేశ్వరీ శక్తిపీఠం సుశోభితమ్ |హస్తాంగుళీయ పాతేనసంజాతా ముక్తిదాయినీ ||త్రివేణీ సంగమ స్థానాం మాధవ ప్రాణవల్లభామ్|అలోపీ నామ విఖ్యాతాం వందేఽహం పరమేశ్వరీమ్ ||గంగాయమునయోర్త తీరే సరస్వత్యాః సమన్వితే |ప్రయాగ పీఠ నిలయాం మాధవేశ్వరీం భజామ్యహమ్ ||

ఓం తత్సత్| శ్రీమద్భగవతో మహాపురుషస్య విష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే, శ్వేతవరాహ కల్పే, వైవస్వత మన్వంతరే, అష్టావింశతితమే కలియుగే, కలిప్రథమ చరణే, జంబూద్వీపే, భరతవర్షే, భరతఖండే, ఆర్యావర్తాంతర్గత కుమారికా ఖండే, మేరోః ఉత్తర-పూర్వ దిగ్భాగే,తీర్థరాజ ప్రయాగ క్షేత్రే, గంగా-యమునా-సరస్వతీ త్రివేణీ సంగమ పవిత్ర భూమౌ, బ్రహ్మలోక ద్వార భూత పుణ్య ప్రదేశే, అక్షయవట ఛాయాయాం,దక్షయజ్ఞ వినాశనానంతరం శ్రీమన్నారాయణ సుదర్శన చక్ర విచ్ఛిన్న సతీదేవీ హస్తాంగుళీయక (కరశాఖా) పతిత మహాపీఠే, అష్టాదశ శక్తిపీఠాంతర్గత చతుర్దశ పీఠ స్వరూపిణీ, అలోపీ నామక అంతర్ధాన శక్తి స్వరూపధారిణీ, సర్వ సంకల్ప సిద్ధిప్రదాయినీ, మాధవ ప్రియకారిణీ, త్రివేణీ సంగమ నివాసినీ, సకల తీర్థాధి దేవతా స్వరూపిణీ, సత్యసంధా, భక్త మనోభీష్ట పూరణ కారిణీ, అమృత కుంభ రక్షణ కారిణీ, సాక్షాత్ పరబ్రహ్మ శక్తి స్వరూపిణీ,శ్రీ వేణీ మాధవ స్వామీ సాన్నిధ్యే, భరద్వాజ మహర్షి సంసేవిత, సిద్ధ-సాధ్య-దేవర్షి-గంధర్వ-మునిజన వందిత, శ్రీ మాధవేశ్వరీ (అలోపీ) దేవీ సాన్నిధ్యే,విక్రమశకే బార్హస్పత్య మానేన ప్రభవాది షష్టి సంవత్సరాణాం మధ్యే సంవత్సరే ఆయనే ఋతౌ మాసే పక్షే తిథౌ చాన్ద్ర సౌరమానాభ్యాం సంవత్సరే ఆయనే ఋతౌ మాసే పక్షే తిథౌ వాసరే నక్షత్రే యోగే కరణే ఏవంగుణ విశేషణ విశిష్టయాం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం|

లోపః నాస్తి యస్యాః సా అలోపీ"(అర్థం: దేనికీ లోపం లేనిది, నిరంతరం అంతర్లీనంగాఉండిభక్తులను రక్షించేది ఆ అలోపీ దేవి.)ప్రయాగ వంటి పవిత్ర క్షేత్రంలో త్రివేణీ సంగమం వలె, దేవి కూడా అక్కడ అదృశ్య రూపంలో (సరస్వతీ నది వలె) ఉంటుందని పండిత సంప్రదాయం.

← అష్టాదశ శక్తిపీఠాలు · All groups