పంచ కేదారాలు
Panch Kedar · 5 sankalpams
నమస్తే దేవదేవేశ నాభిరూప మద్మహేశ్వరం |తుంగనాథం భుజాంతే చ ముఖే తు రుద్రనాథకమ్ ||జటాయాం కల్పనాథం చ పృష్ఠే తు కేదారనాథకమ్ |పంచకేదార రూపేణ సర్వపాపహరం విభుమ్ ||
- కేదారనాథ (ఉత్తరాఖండ్) సంకల్పంKedarnath · Kedarnath, Uttarakhand
- శ్రీమధ్యమహేశ్వర్ (ఉత్తరాఖండ్) సంకల్పంMadhyamaheshwar · Gaundar, Uttarakhand
- శ్రీతుంగనాథ్ (ఉత్తరాఖండ్) సంకల్పంTungnath · Chopta, Uttarakhand
- శ్రీ రుద్ర నాథ్ (ఉత్తరాఖండ్) సంకల్పంRudranath · Chamoli, Uttarakhand
- శ్రీకల్పేశ్వర్ (ఉత్తరాఖండ్) సంకల్పంKalpeshwar · Urgam, Uttarakhand
