ద్వాదశ జ్యోతిర్లింగాలు
12 Jyotirlingas · 12 sankalpams
సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునమ్ ।ఉజ్జయిన్యాం మహాకాలం ఓంకారే మమలేశ్వరమ్ ॥ప్రజ్వల్యాం వైద్యనాథంచ డాకిన్యాం భీమ శంకరమ్ ।సేతుబంధేతు రామేశం నాగేశం దారుకావనే ॥వారణాశ్యాంతు విశ్వేశం త్ర్యంబకం గౌతమీతటే ।హిమాలయేతు కేదారం ఘృష్ణేశంచ శివాలయే ॥ఏతాని జ్యోతిర్లింగాని, సాయం ప్రాతః పఠేన్నరః ।సప్త జన్మ కృతం పాపం, స్మరణేన వినశ్యతి ॥
- సోమనాథ క్షేత్ర సంకల్పంSomnath Jyotirlinga · Prabhas Patan, Gujarat
- శ్రీశైల క్షేత్ర సంకల్పంSrisailam Mallikarjuna Jyotirlinga · Srisailam, Andhra Pradesh
- ఉజ్జయిని క్షేత్ర సంకల్పంUjjain Mahakaleshwar Jyotirlinga · Ujjain, Madhya Pradesh
- ఓంకారేశ్వర క్షేత్ర సంకల్పంOmkareshwar Jyotirlinga · Omkareshwar (Mandhata), Madhya Pradesh
- వైద్య నాథేశ్వర క్షేత్ర సంకల్పంBaidyanath (Vaidyanath) Jyotirlinga · Deoghar, Jharkhand
- భీమశంకర క్షేత్ర సంకల్పంBhimashankar Jyotirlinga · Bhimashankar (near Pune), Maharashtra
- రామేశ్వర క్షేత్ర సంకల్పంRameswaram Ramanathaswamy Jyotirlinga · Rameswaram, Tamil Nadu
- నాగేశ్వర క్షేత్ర సంకల్పంNageshwar Jyotirlinga · Dwarka, Gujarat
- కాశీ విశ్వేశ్వర క్షేత్ర సంకల్పంKashi Vishwanath Jyotirlinga · Varanasi, Uttar Pradesh
- త్ర్యంబకేశ్వర క్షేత్ర సంకల్పంTrimbakeshwar Jyotirlinga · Trimbak (near Nashik), Maharashtra
- కేదారేశ్వర క్షేత్ర సంకల్పంKedarnath Jyotirlinga · Kedarnath, Uttarakhand
- ఘృష్ణేశ్వర క్షేత్ర సంకల్పంGrishneshwar Jyotirlinga · Verul (near Ellora, Aurangabad), Maharashtra
